కేటీఆర్‌ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తాం: పొంగులేటి

83చూసినవారు
కేటీఆర్‌ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తాం: పొంగులేటి
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. టెండర్లను గత ప్రభుత్వమే రూ.3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచిందని తెలిపారు. పోలింగ్‌ తేదీకి ఒక్కరోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్