సోలార్ ప్యానెల్స్ బిగించేందుకు ప్రతి కుటుంబానికి 5.75000 ລ້ 5.80,000 PM మోదీ అన్నారు. దాంతో జీరో కరెంటు బిల్లు వస్తుందన్నారు. ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వం కొంటుందని వెల్లడించారు. ఝార్ఖండ్ను కాంగ్రెస్, RJD, JMM ఎన్నో ఏళ్లు పాలించినా పేదరికం, వలసలు, నిరుద్యోగాన్ని తగ్గించలేదని విమర్శించారు. సంథాల్ పరగణా నుంచే సీఎం సోరెన్ పోటీచేసినప్పటికీ మార్పేమీ లేదని అన్నారు.