పిల్లలకు సులువుగా రైమ్స్ నేర్చించడానికి టీచర్లు ఏం చేశారంటే.. (Video)

61చూసినవారు
పిల్లలకు రైమ్స్ నేర్పించడానికి టీచర్లు పడే ప్రయాస అంతా ఇంతా కాదు. ఎలా చెబితే పిల్లల మనస్సులలోకి ఎక్కుతుందో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్లపై ప్రశంసలు కురిపించారు. ‘ఆహా టమాటా బడే ఫంగీ’ అనే రైమ్‌ను పిల్లలకు నేర్పే ముందు టీచర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ రైమ్‌కు అనుగుణంగా టీచర్లు డ్యాన్స్ కూడా చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్