ట్రంప్‌ను కాల్చడానికి ముందు దుండగుడు ఏం చేశాడంటే?

67చూసినవారు
ట్రంప్‌ను కాల్చడానికి ముందు దుండగుడు ఏం చేశాడంటే?
ట్రంప్‌పై కాల్పుల ఘటనా సంగతి తెలిసిందే. అయితే ఆయన తృటిలో ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. దానికి ముందురోజు థామస్ మాథ్యూ క్రూక్స్ షూటింగ్ రేంజ్ వద్ద తుపాకీ కాల్చడాన్ని ప్రాక్టీస్ చేశాడు. తర్వాత ఐదు అడుగుల నిచ్చిన, గన్ స్టోర్ నుంచి బుల్లెట్లు కొన్నాడు. ఆ నిచ్చెనను ఉపయోగించే అతడు ఫైరింగ్ చేసేందుకు భవనాన్ని ఎక్కి, అక్కడినుంచే ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డినట్లు అధికారులు దర్యాప్తులో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్