పేపర్ బ్యాగ్ అంటే ఏమిటి..?

50చూసినవారు
పేపర్ బ్యాగ్ అంటే ఏమిటి..?
పేపర్ బ్యాగ్ అంటే పునరుత్పాదక పదార్థాలతో తయారయ్యేవి. వీటిని రీసైక్లింగ్ చెయ్యవచ్చు. అలాగే ఇవి భూమిలో కరిగిపోగలవు. ఇవి ఎంత మందంగా ఉన్నా కరిగిపోతాయి. అన్ని సందర్భాల్లో వీటిని వాడొచ్చు. చాలా మంది వీటిని రోజూ వాడుతారు. వీటిని ఎంతగా వాడటం అలవాటు చేసుకుంటే… అంతలా పాలిథిన్ కవర్ల వాడకం తగ్గి… భూమికి మేలు జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్