గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు

73చూసినవారు
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. వ్యాధులకు సంబంధించిన డేటాను సమీక్షించిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ప్రతి 10 డెసిబల్స్ మేర పెరిగే ట్రాఫిక్ ధ్వని వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం ముప్పు 3.2 శాతం మేర పెరుగుతుందని పరిశోధన పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్