BUDGET మొత్తం ఎంతంటే?

64చూసినవారు
BUDGET మొత్తం ఎంతంటే?
* కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు.
* మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు.
* పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు.
* ద్రవ్యలోటు 4.9 శాతంగా (అంచనా).
* అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు (అంచనా).

సంబంధిత పోస్ట్