కీర్తి సురేశ్ పెళ్లి ఎప్పుడంటే?

83చూసినవారు
కీర్తి సురేశ్ పెళ్లి ఎప్పుడంటే?
అందాల భామ కీర్తి సురేశ్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. కాగా కీర్తి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తన ప్రియుడు ఆంటోనీని వివాహమాడనున్నట్లు ఆమె బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వీరి వివాహం వచ్చే నెల 11న గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో జరగనుందనే వార్తా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కీర్తి నటించిన బేబీ జాన్(బాలీవుడ్), ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్