తులం బంగారం ఎక్కడ?: తలసాని

77చూసినవారు
తులం బంగారం ఎక్కడ?: తలసాని
కాంగ్రెస్ ప్రభుత్వానికి BRS నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూటి ప్రశ్న వేశారు. మహిళలకు తులం బంగారం ఎక్కడ? అని ప్రశ్నించారు. బుధవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను తలసాని పంపిణీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా తులం బంగారం గురించి ప్రస్తావించారు. ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో ఎప్పుడిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :