ఏ ఏ పంటలతో ఏ అంతర పంటలు అనుకూలం

57చూసినవారు
ఏ ఏ పంటలతో ఏ అంతర పంటలు అనుకూలం
*వేరుశనగ, ఆముదం, జొన్న, పెసర, మినుములో అంతర పంటగా కందిని సాగు చేయడం మంచిది.
*పత్తిలో అంతర పంటగా సోయా చిక్కుడు, పెసర, మినుములు, బెండ సాగు చేసుకోవచ్చు.
*ఆముదంలో అంతర పంటగా వేరుశనగ పంటలు సాగుతో లాభాలు పొందవచ్చు.
*కంది, మొక్కజొన్నలను ఒకేసారి సాగు చేసుకోవచ్చు.
*అంతర పంటల సాగులో సేంద్రియ ఎరువులను వాడటం వల్ల ఎక్కువ దిగుబడి పొందవచ్చు. కీలక సమయాల్లో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి వసతి అందుబాటులో ఉండాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you