పారాలింపిక్స్ చరిత్రలో మాజీ అమెరికన్ స్విమ్మర్ త్రిస్చా జోర్న్ అత్యధిక పతకాలు సాధించారు. ఆమె 1980 నుంచి 2004 వరకు 7 పారాలింపిక్ గేమ్స్ లో 41 బంగారు పతకాలు సహా 55 పతకాలు గెలిచింది. తర్వాతి స్థానంలో మాజీ స్విస్ వీల్ చైర్ అథ్లెట్ హీన్జ్ ఫ్రెయ్ ఉన్నారు. ఆమె 15 బంగారు పతకాలు సహా 35 పతకాలు పొందారు. ఇజ్రాయెల్ కి చెందిన మాజీ అథ్లెట్ జిపోరా రూబిన్ రోసెన్‌బామ్ 31 పతకాలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.