వాహనాల వెంట కుక్కలు ఎందుకు పడతాయంటే..?

80చూసినవారు
వాహనాల వెంట కుక్కలు ఎందుకు పడతాయంటే..?
రోడ్లపై కదిలే వాహనాలను చూసి.. చాలా కోపంతో శత్రువులను చూసినట్లు చూసి కుక్కలు వెంటపడతాయి. ఎందుకంటే కుక్కలు వేరే కుక్క వాసనను చాలా త్వరగా గుర్తుపడతాయి. మరొక కుక్క మీ కారు లేదా బైక్ టైర్ వాసన చూసినప్పుడు.. అవి తమ ప్రాంతంలో కొత్త కుక్క ఉందని భావిస్తాయి. మీ వాహనం వాసన చూసినప్పుడు మరో కుక్క దాడి చేయడానికి ఇదే కారణం. అలాంటి సమయాల్లో చాలా మంది భయాందోళనలకు గురవుతారు. దీంతో కారు లేదా బైక్‌లను అతి వేగంతో నడపడంతో ప్రమాదాలకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్