ఏపీ కేబినెట్‌లో బీజేపీకి దక్కేది ఒక్క మంత్రి పదవేనా?

50చూసినవారు
ఏపీ కేబినెట్‌లో బీజేపీకి దక్కేది ఒక్క మంత్రి పదవేనా?
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో 15 శాతం అంటే 26 మందితో మంత్రి మండలి ఏర్పాటు చేయవచ్చు. కేంద్రంలో టీడీపీకి 2 పదవులు మాత్రమే ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తారని సమాచారం. మిగిలిన 25 మంత్రి పదవుల్లో టీడీపీ 20, జనసేనకు 5 కేబినెట్ బెర్తులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు రాత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంపై స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్