కర్రలతో దారుణంగా కొట్టుకున్న మహిళలు (వీడియో)

68చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల మహిళలు కర్రలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. స్థానికులు విడదీస్తున్నా  కూడా ఆగలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్