ఏపీలో త్వరలో మరో కొత్త కార్యక్రమం

52చూసినవారు
ఏపీలో త్వరలో మరో కొత్త కార్యక్రమం
ఏపీలో త్వరలో మరో కొత్త కార్యక్రమం ప్రారంభం కాబోతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలను త్వరలోనే సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడించారు. 4 కోట్ల మందికి ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. 18 వేల మందికి క్యాన్సర్ టెస్టులు చేయడంలో పరిజ్ఞానం కల్పించామన్నారు. ఇంటింటికి వెళ్లి క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం జరగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్