చీరకట్టులో డ్యాన్స్ అదరగొట్టిన మహిళా కాలేజీ ప్రొఫెసర్లు (వైరల్ వీడియో)

84చూసినవారు
చీరకట్టులో కొంతమంది మహిళా కాలేజీ ప్రొఫెసర్లు వేదికపై డ్యాన్స్ అదరగొట్టారు. వేదికపై ‘కాలా చష్మా..’అనే పాటకు డ్యాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజీలో జరిగింది. బాలికలు కూడా తమ టీచర్లను చాలా ఉత్సాహపరిచారు. డ్యాన్స్ చేసిన వారిలో ప్రొఫెసర్ అరుణిమ దేవాశిష్ అద్భుతమైన స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహిళా కాలేజీ ప్రొఫెసర్లు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్