అస్సాం రాష్ట్రం ఏర్పడి 200 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జుమోర్ బినందిని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు నృత్య రిహార్సల్స్ చేయగా.. ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రిహార్సల్స్‌ను సీఎం హిమంత బిస్వా శర్మ పరిశీలించేందుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.