స్మోకింగ్ లవర్స్‌కి షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు!

63చూసినవారు
స్మోకింగ్ లవర్స్‌కి షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు!
పొగ తాగే వారికి ప్రభుత్వం షాకివ్వడానికి రెడీ అయింది. త్వరలోనే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీటిపై 28 శాతం జీఎస్టీ కాకుండా ఇతర ఛార్జీలు కూడా విధిస్తున్నారు. దీంతో మొత్తం పన్ను 53 శాతానికి చేరుకుంది. అయితే ఇప్పుడు తాజాగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధించే పరిహార సెస్సు ముగిసే సమయంలో జీఎస్టీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్