మోదీ మూడో ప్రభుత్వంలోని మహిళా మంత్రులు..

52చూసినవారు
మోదీ మూడో ప్రభుత్వంలోని మహిళా మంత్రులు..
ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం ఏర్పడిన మూడో ప్రభుత్వంలో 72 మంది కేంద్ర మంత్రులున్నారు. వీరిలో ఏడుగురు మహిళలున్నారు.
1. నిర్మలా సీతారామన్‌
2. అన్నపూర్ణా దేవి
3. అనుప్రియా పటేల్
4. రక్షా ఖడ్సే
5. శోభా కరంద్లాజే
6. సావిత్రి ఠాకూర్
7. నిముబెన్ భంబనియా

సంబంధిత పోస్ట్