WPL: ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 178

72చూసినవారు
WPL: ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 178
బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ నిర్ణీత 20 ఓవర్లకు 177/9 స్కోర్ చేసింది. టాస్ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన యూపీకి ఓపెనర్లు తగిన ఆరంభం ఇవ్వనప్పటికీ, ఫినిషర్ చినెల్లె హెన్రీ 23 బంతుల్లోనే 62 (2 ఫోర్లు, 8సిక్సర్లు)రన్స్ చేసి అదరగొట్టింది.  ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్ 4, అరుంధతి 2, క్యాప్ 2 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 178.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్