మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి (వీడియో)

83చూసినవారు
ప్రేమికుల రోజు సందర్భంగా తన మాజీ ప్రియుడికి ఓ యువతి షాకిచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఆయుషి రావత్ సెక్టార్ 53లో నివాసం ఉంటోన్న యష్ సంఘ్వితో ఇటీవలే బ్రేకప్ అయ్యింది. అయితే వాలంటైన్స్ డే ఆమె ఏకంగా 100 పిజ్జాలు అతడి అడ్రస్‌కు ఆర్డర్ పెట్టారు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడంతో యష్ సంఘ్వి ఒక్కసారిగా షాకయ్యాడు. డబ్బులు ఇచ్చేదే లేదంటూ డెలివరీ బాయ్‌తో గొడవకు దిగాడు.

సంబంధిత పోస్ట్