కాలువలో కొట్టుకుపోయిన యువకుడు (వీడియో)

74చూసినవారు
యూపీలోని అమ్రోహాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. నౌగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగంగా వశికరణ్ కాలువలో సాహిల్ అనే యువకుడు స్నానం చేసేందుకు వెళ్లాడు. అయితే నీటి ప్రవాహంలో ఆ యువకుడు కొట్టుకపోయాడు. మునిగిపోతున్న ఆ యువకుడిని రక్షించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే నీటి ప్రవాహ వేగం వల్ల అది సాధ్యం కాలేదు. ఈ వార్త విన్న సాహిల్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అతడి కోసం కాలువలో డైవర్లు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :