తండ్రి కూతుళ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నారు. నిన్న బెంగళూరు నుంచి పీటీ వారెంట్‌పై పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈమేరకు హనుమంతును సైబర్ సెక్యూరిటీ బ్యూరో విచారించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.