![](https://media.getlokalapp.com/cache/73/68/73689ac402eae9e1fa617779f79fce12.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
వంజంగి మేఘాలకొండపై అద్భుతం
ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి మంచు మేఘాలకొండపై అద్భుతం జరిగింది.
ఆదివారం వర్షం పడి వెలసిన తరువాత అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. వర్షాల ప్రభావంతో మేఘాలు కొండలను తాకుతూ దర్శనమిస్తున్నాయి. ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.