ఫ్యామిలీతో నారా లోకేష్ అమెరికా టూర్

1581చూసినవారు
ఫ్యామిలీతో నారా లోకేష్ అమెరికా టూర్
చంద్రబాబు తనయుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి మే 16న అమెరికా వెళ్ళారు. తాజాగా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు ఆయన సతీమణి కూడా బయలుదేరి అమెరికాకు వెళ్లారు. లోకేష్ వారం రోజుల తర్వాత చంద్రబాబుతో కలిసి హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశముంది.

సంబంధిత పోస్ట్