ఈ. రాజేంద్రబాబు బుధవారం తీర్పునిచ్చారు. ఒకవేళ జరిమానా కట్టని సమక్షంలో 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. దీనిపై 2021 జూలై 29న బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ అనంతరం తీర్పు చెప్పారు.
ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడిన హెజ్బుల్లా (వీడియో)