చోడవరం.. ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించు కోండి!

పేదలకు నిత్యం వైద్యం అందించె అత్యంత కీలకమైన చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించు కోవాలని, వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తున్న వైద్య అదికారులపైచర్యలు చెపాట్టాలని, ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు. ఈ మేరకు బుధవారం అయన ఓ ప్రకటన విడుదల చేసారు. ఆసుపత్రి పరిస్థితి అద్వాన్నంగాఉందని నెలరోజులు క్రితం ఎమ్మెల్యేకు కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు

సంబంధిత పోస్ట్