రావికమతం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజు శంకుస్థాపన

రావికమతం మండలంలోని గుడ్డిప గ్రామంలో స్కూల్ వద్ద ఉపాధి హామీ నిధుల ద్వారా 10.38 లక్షల అంచనా వ్యయంతో సి. సి. రోడ్డు నిర్మాణ పనులకు చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులకు సహకారం అందించడంపై ఎమ్మెల్యే ప్రస్తావించారు.

సంబంధిత పోస్ట్