విశాఖ: వీఎంఆర్డీఏ అసెట్ మేనేజ్ మెంట్ అప్లికేషన్ ప్రారంభం

విశాఖ వీఎంఆర్డీఏకి చెందిన అన్ని వాణిజ్య సముదాయాల అద్దెదారులు తమ తమ దుకాణాలకు చెందిన నెలవారీ అద్దె బకాయిల చెల్లింపులు ఇకపై కొత్తగా అభివృధ్ధి చేసిన యాప్ ద్వారా మరింత సులభతరంగా చెల్లించవచ్చని బుధవారం అప్లికేషన్ ప్రారంభించిన మెట్రోపాలిటన్ కమీషనర్ విశ్వనాధన్ తెలిపారు. ఈ అప్లికేషన్ ను హెచ్. డి. ఎఫ్. సి అభివృద్ధిపరచి, తదనంతర సాంకేతిక మద్దతు అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్