స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి

స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని స్టీల్ ఎగ్జిక్యూటివ్ స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు, ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై విశాఖ పౌర గ్రంథాలయంలో ఉక్కు అధికారుల సంఘం, విశాఖ ఉక్కు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం, విశాఖ ఉక్కు రిటైర్డ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శులతో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్