వీరి విధులకు టైమింగ్స్ ఉండవు

పాత్రికేయులు, పోలీసులు, రాజకీయ నాయకుల విధులకు వేళాపాళా ఉండదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు.సోమవారం పరవాడ న్యూ ప్రెస్ క్లబ్ మూడవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఎక్కడ ఏం జరిగినా ముందు పరిగెత్తుకు వెళ్ళేది మీడియా, పోలీసులు, రాజకీయ నాయకులేనని అన్నారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్