కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పారిశ్రామిక రంగ ఔత్సాహికులు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూ. 63, 266. 10 కోట్లతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వివిధ రంగాల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ విడుదల చేశారు.