స్పిల్ వే ద్వారా తాండవ నీరు విడుదల

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మాతవరం మండలం తాండవ రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో స్పిల్ వే గేట్లు ద్వారా తాండవ నీటిని నదిలోకి విడుదల చేసినట్లు రిజర్వాయర్ ఈఈ స్వామి నాయుడు, డిజి అనురాధ తెలిపారు. ఆదివారం వారు రిజర్వాయర్ ను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1200 క్యూసెక్కుల నీటిని రెండు గేట్లు ఎత్తి బయటకు విడుదల చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్