ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

తంబళ్లపల్లె నియోజవర్గంలో ఆరు మండలాలలో రైతులు వేరుశెనగ పంట ఎక్కువ వేస్తూ ఉంటారు. వేరుశెనగ పంట వేసినప్పుడు నుంచి ఇప్పుడు దాకా వర్షం నాలుగు సార్లు మాత్రమే పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి అన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ప్రభుత్వం 6 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్