చిలకలూరిపేట: మంచి నీటి సరఫరాపై ప్రత్యేక ఎమ్మెల్యే సమీక్ష

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఏడాదిలో ఒక్కరోజు కూడా మంచినీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని ప్రజారోగ్య విభాగం అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇకమీదట పట్టణంలో కుళాయిల ద్వారా మాత్రమే నీటి సరఫరా జరగాలన్నారు. అమృత్ పథకానికి సంబంధించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్