గుంటూరు: శానిటేషన్ కార్యదర్శి సస్పెండ్

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం గుంటూరు నగరంలో పలుచోట్ల పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఆసహనం వ్యక్తం చేశారు. స్థానిక శానిటేషన్ కార్యదర్శిని వెంటనే విధులను సస్పెండ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్