గుంటూరు: మహిళల అభ్యున్నతే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతిని కోరుకుంటోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తుందని చెప్పారు. మహాశక్తి పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు కూటమి ప్రభుత్వం ఇవ్వబోతోందన్నారు.

సంబంధిత పోస్ట్