మంగళగిరి: ఈ నెల 18 నుండి కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె

మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్ లో ఐల ఆధ్వర్యంలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించకపోవడంతో ఈనెల 18 తేదీ నుండి సమ్మెలోకి వెళుతున్నట్లుగా సిఐటియు మంగళగిరి పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ ప్రకటించారు. శనివారం ఏపీఐఐసీ గేటు వద్ద కార్మికులు ఆటోనగర్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్