ఎప్పటికప్పుడు ఉరి తీస్తేనే మహిళలకు రక్షణ

కోల్ కత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్యపై వెంటనే విచారణ జరపాలని, ఇంతవరకు పట్టించుకోని ప్రధానమంత్రి రాజీనామా చేయాలని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకుడు తోట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినుకొండలో బుధవారం ప్రజా సంఘాలను కలుపుకొని నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ. ఇటువంటి మానవ మృగాలను ఎప్పటికప్పుడు ఉరితీస్తేనే. మహిళలకు రక్షణ ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్