ప్రజలందరూ సంయమనం పాటించాలి: ఎమ్మెల్యే

పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి గత రాత్రి వీకోటలో జరిగిన దాడి ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. దాడిలో నష్టపోయిన వారితో మాట్లాడారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వి. కోటలో జరిగిన సంఘటనపై ప్రజలు సంయమనం పాటించాలని, ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించవద్దని కోరారు, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు పరిస్థితులపై సూచనలు చేశారు. గతంలో లాగా హిందూ ముస్లిం సోదరులు రామ్ రహీమ్ లా కలసి ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్