వైసీపీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుదాస్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.