ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు (వీడియో)

59చూసినవారు
బిహార్‌లోని సమస్తిపూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ దొంగిలించాడని ఆరోపిస్తూ సిద్ధార్థ్ కుమార్ అనే వ్యక్తిని సోను కుమార్, గులాబ్ అనే వ్యక్తులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు గ్రామస్తులు జోక్యం చేసుకుని అతడిని రక్షించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి సోనూ, గులాబ్‌ని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్