జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టిన జనసేన నాయకులు

తిరుపతి శ్రీవారి లడ్డు అపవిత్రమైన ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గోవింద శంఖారావం పేరిట జనసేన నాయకులు అమలాపురంలో బుధవారం సాయంత్రం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా గోవింద నామస్మరణతో ఆందోళనకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్