కాకినాడ: పంటల బీమాపై రైతులకి అవగాహన కల్పించాలి

రబీ సీజన్ 2024-25 పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన పెంపొందించి రైతుల పేర్ల నమోదు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ 2024-25 పంటల బీమా పథకం తీరుపై గురువారం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ , జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్