కాకినాడ రూరల్: బయోమెథనేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు

స్మార్ట్‌ సిటీ కాకినాడలో తడి చెత్త నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే బయోమెథనేషన్‌ ప్లాంట్‌(వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌) నిర్మాణం చేపట్టడం ఓ చరిత్ర అని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన అన్నారు. కాకినాడ దుమ్ముల పేటలో రూ. 20 కోట్ల నిధులతో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న బయో–మెథనేషన్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు కమిషనర్‌ భావన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్