కాకినాడ: ఉపాధి హామీ పనిదినాల సంఖ్య పెంచాలి

జిల్లాలో ఉపాధి హామీ పని దినాల సంఖ్య పెంచడంతోపాటు, గ్రౌండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడలో కలెక్టరేట్ లో గురువారం హౌసింగ్ తదితర వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో కలిసి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, ఏపీడీ, ఏపీవో, డీఈ, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్