తాళ్లపూడి: ఇసుక ర్యాంపును పరిశీలించిన జేసీ

ఇసుకను ఎడ్ల బండి, ట్రాక్టర్ ద్వారా స్థానిక విఆర్వోల వద్ద అనుమతి తీసుకుని ఓపెన్ రీచ్‌లలో ఉచితంగా తీసుకువెళ్లవచ్చని జేసీ చిన రాముడు అన్నారు. మంగళవారం తాళ్లపూడి మండలం బల్లిపాడు ఓపెన్ రీచ్‌లో ఇసుక తవ్వకాలు రవాణా చేసేందుకు ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ఉచిత ఇసుకకు అడ్డంకి కల్పిస్తే వారిపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఆర్డీవో రాణి సుష్మిత, డిటి భారతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్