యానాం: పారిశుద్ధ్య కార్మికులతో సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే

యానాం కేంద్రపాలిత ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాసా అశోక్ యానాంలోని ప్రాంతీయ పరిపాలన అధికారి కార్యాలయం వద్ద సోమవారం చర్చ నిర్వహించారు. మరో వారం, పది రోజులలో పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలను చెల్లించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్