శుక్రవారం రెండవ రోజుకు చేరుకుంది. రాజమండ్రి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ ఆఫీసు నందు నిరసనలు తెలియజేస్తున్నారు. పెండింగ్లో ఉన్న 16 నెలల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా సమ్మె కొనసాగుతున్నా, అటు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వధేరాకు రూ.4.20 కోట్లు.. రఘువంశీకి రూ.3 కోట్లు