రామచంద్రపురంలో ఎన్ పీ సీఐ నమోదు శిబిరం

రామచంద్రపురం పట్టణ 3వ వార్డులో ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్. పి. సి. ఐ. నమోదు శిబిరాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి, ప్రభుత్వ పథకాలు అందాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారుడి బ్యాంకు అకౌంట్ ను"ఎన్ పీ సీఐ "(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కు లింక్ చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్